Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జవాబులేంటో కనుక్కోండి చూద్దాం...!

Advertiesment
బాలప్రపంచం జనరల్నాలెడ్జ్ రాజతరంగిణి రాష్ట్రం చరిత్ర జమ్మూకాశ్మీర్ చండీఘర్ అభినవ్ బింద్రా గగన్ నారంగ్ అగ్మార్క్
, సోమవారం, 23 ఫిబ్రవరి 2009 (18:49 IST)
ప్రశ్నలు :

1. రాజతరంగిణి ఏ రాష్ట్రానికి చెందిన చరిత్రను చెబుతుంది?

2. రెండు రాష్ట్రాల రాజధానిగానూ, కేంద్రపాలిత ప్రాంతంగానూ ఉన్న నగరం ఏది?

3. వినియోగ వస్తువుల ప్రామాణికతను నిర్ణయించేందుకు వాడే మార్కు ఏది?

4. స్లమ్‌డాగ్ మిలీయనీర్ సినిమాలో వాడిన ఏ పదంపై వివాదం నడుస్తోంది?

5. అంతర్జాతీయ స్థాయిలో 2, 5 ర్యాంకులు పొందిన భారతీయ షూటర్ల పేర్లేంటి?

జవాబులు :
1. జమ్మూకాశ్మీర్
2. చండీఘర్
3. అగ్‌మార్క్
4. కుక్క (కుత్తా)
5. అభినవ్ బింద్రా, గగన్ నారంగ్.

Share this Story:

Follow Webdunia telugu