ప్రశ్నలు :
1. "ద బైజాంటిక్ కాసినో; రిఫ్లెక్షన్స్ ఆన్ ద వరల్డ్ ఫైనాన్షియల్ క్రైసిస్" అనే పుస్తకాన్ని రాసిన వారి పేరేంటి?
2. ఎల్టీటీఈ, తుల్ఫ్, టీఈఆర్ఎల్ఎఫ్ల మధ్య సారూప్యత ఏంటి?
3. తెలుగులో బిజినెస్ పత్రికను కలిగి ఉన్న దినపత్రికా సంస్థ ఏది?
4. రాష్ట్రపతి పదవి నిర్వహించిన అనంతర యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చినవారు ఎవరు?
5. సినిమా నటులు ప్రారంభించిన అత్యధిక పార్టీలున్న రాష్ట్రం ఏది?
జవాబులు :
1. ఫిడెల్ క్యాస్ట్రో
2. శ్రీలంకలోని తమిళగ్రూపులు
3. ఏదీలేదు
4. రాజగోపాలాచారి
5. తమిళనాడు.