ప్రశ్నలు :
1. ప్రపంచంలో అరుదైన వస్తు సామగ్రిని సేకరించే అలవాటులో పనిగా.. దశాబ్దాల క్రితం గాంధీజీ వాడిన వస్తువులను సేకరించిన వ్యక్తి పేరేంటి?
2. ఇటీవల మరణించిన జానపద కథానాయకుడు, తెలుగు సినీ వినీలాకాశంలో ధృవతార ఎవరు?
3. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్గా నియమితులైన వారి పేరేంటి?
4. మదీనాలోని మహమ్మద్ ప్రవక్త సమాధిని అలంకరించటం కోసం భారతీయులు నేసిన తివాచీ ఇటీవల వేలంలో పల్కిన ధర ఎంత?
5. అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపార మ్యాగజైన ఫోర్బ్స్ 48మంది దాతృత్వ హీరోలు అనే పేరుతో విడుదల చేసిన జాబితాలో గల భారతీయుల పేర్లేంటి?
జవాబులు :
1. జేమ్స్ ఓటిస్
2. తాడేపల్లి లక్ష్మీకాంతారావు
3. డాక్టర్ ఆర్.సి. డేకా
4. 55 లక్షల డాలర్లు
5. సునీల్ మిట్టల్, అనిల్ అగర్వాల్, శివనాడర్, రోహిని నీలేకని.