ప్రశ్నలు :
1. "123 అగ్రిమెంట్" అని దేనినంటున్నారు?
2. మంజు విరాట్టు పేరుతో ఎద్దుల బళ్ల పోటీలు ఏ రాష్ట్రంలో జరుగుతాయి?
3. "టైమ్ ఆఫ్ ట్రాన్సిషన్-రాజీవ్‌గాంధీ టు ద 21 సెంచరీ" అనే పుస్తకాన్ని రాసిన కేంద్రమంత్రి పేరేంటి?
4. "ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ ఎనిమల్ వెల్ఫేర్"కు భారతీయ కేంద్ర సంస్థ ఏది?
5. "అంబివాలీ గాల్ఫ్ క్లబ్" ఏ నగరంలో ఉంది?
జవాబులు :
1. అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పందం
2. తమిళనాడు
3. మణిశంకర్ అయ్యర్
4. ద వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా
5. ముంబై.