ప్రశ్నలు :
1. ఏఆర్ రెహ్మాన్ "జయహో" పాటకు ఆస్కార్ పొందే అర్హతలేదని వ్యాఖ్యానించినవారు ఎవరు?
2. బుష్‌పైకి బూటు విసిరిన ఇరాకీ జర్నలిస్టు పేరేంటి?
3. డిపిఆర్‌కెని మనం ఏ దేశంగా పిలుస్తున్నాం..?
4. "ఎ జర్నీ ఇంటర్రప్టెడ్ : బీయింగ్ ఇండియన్ ఇన్ పాకిస్థాన్" రాసిందెవరు?
5. బీజింగ్‌లోని ఒలింపిక్ పార్క్‌లో ఏర్పాటైన మ్యూజియం పేరేంటి?
జవాబులు :
1. నేపథ్య గాయకుడు జగ్జీత్ సింగ్
2. ముంతజార్ అల్ జైదీ
3. డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా
4. ఫర్జానా వెర్సస్
5. సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం.