ప్రశ్నలు :
1. ఇటీవల వార్తల్లోకి వచ్చిన బిడిఆర్ పూర్తి పేరేంటి?
2. పంజాబ్ గవర్నర్గా వ్యవహరిస్తున్న మాజీ సైనికాధికారి పేరేంటి?
3. సార్క్ విదేశీ మంత్రుల సమావేశం ఎక్కడ జరుగుతుంది?
4. ఎక్కువమంది ప్రముఖులు విచ్చేస్తున్న మద్రాసా ఇ అమీనియా ఏ పట్టణంలో ఉంది?
5. క్రీడా అంతర్జాతీయ కోర్టు (కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్) ఎక్కడ ఉంది?
జవాబులు :
1. బంగ్లాదేశ్ రైఫిల్స్
2. జనరల్ (రిటైర్డ్) ఎస్ఎఫ్ రోడ్రిగ్స్
3. కొలంబా
4. కడప
5. ప్యారిస్