ప్రశ్నలు :
1. చక్కెర ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉన్న దేశం ఏది?
2. 'వరల్డ్ లింక్ లాంగ్వేజీ'గా పేరు పొందిన భాష ఏది?
3. "ద డావిన్సీ కోడ్" రచయిత రాసిన తాజా పుస్తకం పేరేంటి?
4. లండన్‌కు చెందిన అల్సెప్యాటెన్ ఎందుకు వార్తల్లోకి వచ్చాడు?
5. స్వాత్ లోయలో షరియత్ చట్టాన్ని అమలు చేసేందుకు పాక్ ఏ ఉగ్రవాద సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది?
జవాబులు :
1. భారత్
2. ఇంగ్లీషు
3. ద సాల్మన్ కీ
4. 13 ఏళ్లకే తండ్రయ్యాడు
5. తాలిబాన్.