ప్రశ్నలు :
1. దక్షిణ తాజ్‌మహల్‌గా పేరుపొందిన హైదరాబాదులోని చారిత్రక కట్టడం ఏది?
2. ఎన్.కె. సింగ్ ఏ రాష్ట్రానికి గవర్నర్‌గా ఉన్నారు?
3. పండిట్ దీన దయాళ్ పెట్రోలియమ్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది?
4. "ఎంగేజింగ్ ద డయాస్పారా : ద వే ఫార్వర్డ్" అనే అంశంతో చెన్నైలో జరుగుతున్న సమావేశం ఏది?
5. ఇంటర్నెట్‌లో తొలి వివాహ సంబంధాల ఛానెల్ ఏది?
జవాబులు :
1. పైగా సమాధులు
2. రాజస్థాన్
3. గాంధీ నగర్ (గుజరాత్)
4. ప్రవాసీ భారతీయ దినోత్సవాలు
5. భారత్ మ్యాట్రిమొని టీవీ