చిన్నారులూ.. ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పగలరా..?
ప్రశ్నలు :1.
మధ్యయుగంలో చోళులు నిర్మించిన ప్రపంచ ప్రసిద్ధ బృహదీశ్వరాలయం ఎక్కడ ఉంది?2.
ప్రముఖ డాన్ పత్రిక ఏదేశం నుంచి వెలువడుతుంది?3.
మనదేశంలో లోటస్ టెంపుల్ ఏ నగరంలో ఉంది?4.
మధ్యయుగంలో ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ అయిన రజియా సుల్తానా ఏ వంశానికి చెందింది?5.
మహాత్మాగాంధీజీ 1930లో ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించిన దండి గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది?6. "
డూ ఆర్ డై" అనే నినాదాన్ని గాంధీజీ ఏ జాతీయ ఉద్యమం సందర్భంగా ఇచ్చాడు?7.
వందేమాతరం గేయాన్ని బంకించంద్ర చటర్జీ ఏ నవలో భాగంగా రాశాడు?జవాబులు :1.
తంజావూరు2.
పాకిస్తాన్ 3.
ఢిల్లీ 4.
బానిస వంశం 5.
గుజరాత్ 6.
క్విట్ ఇండియా ఉద్యమం 7.
ఆనందమఠ్.