Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇవి మీకు తెలుసా...?

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ ఫ్లోరికల్చర్ ఐరాస ఫిరాఖ్ గోద్రా మిషనరీ ఆఫ్ ఛారిటీ సుపీరియర్ జనరల్
ప్రశ్నలు :
1. ఫ్లోరికల్చర్ అంటే ఏమిటి?
2. ఐరాస అణు పర్యవేక్షక సంస్థ పేరేంటి?
3. "ఫిరాఖ్" సినిమా కథాంశం ఏంటి?
4. ఒక రాష్ట్రంలో ఉండవలసిన కనీస శాసన సభ్యులు ఎంతమంది?
5. సిస్టర్ మేరీ ప్రేమ ఎందుకు వార్తల్లోకి వచ్చారు?

జవాబులు :
1. పుష్పాల పెంపకం
2. ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఎఇఎ)
3. గోద్రా అనంతర ఘటనలు
4. 60
5. మిషనరీ ఆఫ్ ఛారిటీకి సుపీరియర్ జనరల్‌గా ఎన్నికయ్యారు కాబట్టి.

Share this Story:

Follow Webdunia telugu