ప్రశ్నలు :
1. దేశంలో "హెరిటేజ్ కట్టడాల"ను పరీక్షించే రెండు సంస్థల పేర్లేంటి?
2. 12వ ఫైనాన్స్ కమీషన్ ఛైర్మన్ ఎవరు?
3. అయోధ్యలో ఉన్న కొరియా దేశఫు కేంద్రం ఏది?
4. నిగీన్ సరస్సు శ్రీనగర్‌లోని ఏ ప్రఖ్యాత సరస్సును ఆనుకుని ఉంది?
5. గురునానక్ స్టేడియం ఎక్కడుంది?
జవాబులు :
1. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇంటాక్ (ఐఎన్టీఎపిహెచ్)
2. రంగరాజన్
3. క్వీన్ హో మెమోరియల్
4. దాల్ సరస్సు
5. లూథియానా.