Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇవి మీకు తెలుసా..?

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ ఐశ్వర్యారాయ్ హాలీవుడ్ పూర్వాంచల్ పశ్చిమాంచల్ హరిత ప్రదేశ్ బుందేల్ ఖండ్ రాష్ట్రం కొరియా
, సోమవారం, 23 ఫిబ్రవరి 2009 (18:53 IST)
ప్రశ్నలు :

1. ఐశ్వర్యారాయ్ నటించిన తాజా హాలివుడ్ చిత్రం ఏది?

2. పూర్వాంచల్, పశ్చిమాంచల్, హరిత ప్రదేశ్, బుందేల్ ఖండ్ ఏ రాష్ట్రంలోని ప్రాంతాలు?

3. ఉత్తర కొరియా రాజధాని ఏది?

4. చమురు రంగానికి సంబంధించి ఒపిఇసి (ఒపెక్) పూర్తి పేరేంటి?

5. స్లమ్‌డాగ్ మిలీయనీర్ పుస్తకాన్ని ప్రచురించిన ప్రచురణా సంస్థ ఏది?

జవాబులు :
1. ద పింక్ పాంథర్
2. ఉత్తరప్రదేశ్
3. ప్యాంగ్‌యాంగ్
4. ఆర్గనేజైషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌ఫోర్టింగ్ కంట్రీస్
5. రాండమ్ హౌజ్

Share this Story:

Follow Webdunia telugu