ఇవి మీకు తెలుసా పిల్లలూ...?
ప్రశ్నలు :1.
శోభానాయుడు ఏనాట్య కళారంగంలో ప్రసిద్ధులు?2.
ఆసియా కళలకు పుట్టినిల్లుగా పేరుగాంచిన అజంతా ఏ రాష్ట్రంలో ఉంది?3.
మనదేశంలో అతిపెద్ద ద్రావిడ ఆలయం ఏది?4.
గుడ్ ఫ్రైడే ఏ మతస్థుల పండుగ?5.
ఆస్ట్రేలియాలో అతిపెద్ద నగరం ఏది?జవాబులు :1.
కూచిపూడి2.
మహారాష్ట్ర 3.
శ్రీరంగనాథస్వామి ఆలయం (తమిళనాడు)4.
క్రైస్తవులు5.
సిడ్నీ.