ప్రశ్నలు :
1. విషం లేని అతిపెద్ద పాము ఏది?
2. చంద్రుడి మీదినుంచి చూస్తే.. భూమిపై ఏది కనిపిస్తుంది?
3. సరస్సులు, ప్రవాహాల గురించి తెలిపే శాస్త్రాన్ని ఏమంటారు?
4. అసలు, నకిలీ వజ్రాలను ఏ కిరణాల ద్వారా కనిపెడతారు?
5. సెల్‌ఫోన్‌ను కనిపెట్టిందెవరు?
జవాబులు :
1. కొండచిలువ
2. చైనా గోడ
3. లిమ్నాలజీ
4. యు.వి.రేస్
5. చార్లెస్ క్రాస్.