Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇవి మీకు తెలుసా పిల్లలూ..?!

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ జెరూసలేం బంగీ జంపింగ్ డాన్ దినపత్రిక టీవీ డెత్ జోన్
ప్రశ్నలు :

1. జెరూసలేంలోని "చర్చ్ ఆఫ్ ద హోలీ సెవల్చర్" ప్రత్యేకత ఏంటి..?

2. మన రాష్ట్రంలో బంగీ జంపింగ్ కేంద్రం ఎక్కడ ఉంది..?

3. డాన్ దినపత్రిక, టీవీ ఛానెల్‌లు ఏ దేశానికి చెందినవి?

4. ఏ పర్వత శిఖరాన్ని "డెత్ జోన్‌"గా వ్యవహరిస్తారు?

5. బైసాఖి, మెసాది, జిహు, విషు పండుగలను ఏ సందర్భంగా జరుపుకుంటారు?

జవాబులు :
1. రోమన్ కాథలిక్‌లు దీనిని క్రీస్తుకు శిలువ వేసిన ప్రదేశంగా భావిస్తారు
2. ఎక్కడా లేదు
3. పాకిస్తాన్
4. ఎవరెస్టు
5. పంటల పండుగ.

Share this Story:

Follow Webdunia telugu