గుండెజబ్బు, హైబీపీకి జాతిపచ్చను ధరిస్తే?
, గురువారం, 6 ఫిబ్రవరి 2014 (17:53 IST)
గుండెజబ్బులు వేధిస్తున్నాయా? అయితే జాతిపచ్చ+ కనకపుష్యరాగం + మూన్‌స్టోన్ వంటి రత్నాలను ధరించవచ్చునని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. అలాగే హైబీపీకి కూడా జాతిపచ్చ + కనకపుష్యరాగం + నీలం ధరించడం ద్వారా ఫలితం ఉంటుందని వారు చెబుతున్నారు. అలాగే ఎసిడిటీకి- ఎమరాల్డ్, కనకపుష్యరాగం, గోమేధికం కలిపి ధరించాలి* ఆస్తమాకు - నీలము * క్యాన్సర్- నీలము ప్లస్ పగడమును కలిపి ధరించాలి.* జలుబు - పగడము * డయాబెటిస్ - పగడము + కనకపుష్యరాగము * చెవి వ్యాధులు - పగడము + జాతిపచ్చను కలిపి ధరించవచ్చు. * టైఫాయిడ్ - జాతిపచ్చ+ కనకపుష్యరాగం + మూన్‌స్టోన్ * గర్భస్రావము - పగడము * పసికర్లు - పగడము + నీలము * నపుంసకత్వము - డైమండ్ లేక కనకపుష్యరాగము + పగడము ధరిస్తే ఉపశమనం కలుగుతుందని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.