Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కర్కాటక లగ్న జాతకులు ధరించాల్సిన రత్నాలు!

Advertiesment
కర్కాటక లగ్న జాతకులు ధరించాల్సిన రత్నాలు!
, మంగళవారం, 20 సెప్టెంబరు 2011 (17:02 IST)
FILE
కర్కాటక లగ్నములో జన్మించిన జాతకులకు చంద్రుడు లగ్నాధిపతి కావున జాతక చక్రములో కోణములో వున్నచో లేదా ఏకాదశము (ఉచ్ఛస్థితి ) పొందినట్లైతే వెండితో ముత్యమును పొదిగించుకుని ధరించాలి.

అలాగే ఈ జాతకులకు కుజుడు పంచమ దశమాధిపతి కావున జాతకచక్రములో కేంద్రములో వున్నచో వెండిలో పగడమును పొదిగించుకుని ధరించడం మంచిది. ఇక ఈ జాతకులు బంగారములో కనకపుష్యరాగంను పొదిగించుకుని కూడా ధరించవచ్చును.

అయితే ఈ జాతకులు బుధుడు తృతీయాధిపతి కావడంతో జాతిపచ్చను ధరించకూడదు. అలాగే శుక్రుడు చతుర్ధ ఏకాదశాధిపతి అగుటచే వజ్రమును ధరించరాదని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu