Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉత్తర నక్షత్రం, రెండో పాదములో జన్మించిన జాతకులైతే..!

Advertiesment
ఉత్తర నక్షత్రం
, బుధవారం, 3 ఆగస్టు 2011 (17:55 IST)
FILE
ఉత్తర నక్షత్రం, రెండో పాదములో జన్మించిన జాతకులైతే పుట్టిన నాలుగు సంవత్సరముల నుంచి ఆరు నెలల వరకు రవి మహర్దశ కావడంతో కెంపును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం మంచిది.

నాలుగు సంవత్సరముల ఆరు నెలల వరకు, 14 సంవత్సరముల వయస్సు నుండి ఆరునెలల వరకు చంద్ర మహర్దశ కావున ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించగలరు. 14 సంవత్సరముల ఆరు నెలల వయస్సు నుండి 21 సంవత్సరముల ఆరు నెలల వరకు కుజ మహర్దశ కావున పగడమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించగలరు.

21 సంవత్సరముల ఆరు నెలల వయస్సు నుండి 39 సంవత్సరముల ఆరు నెలల వరకు రాహు మహర్దశ కావున గోమేధికమును వెండిలో మధ్య వేలుకు ధరించగలరు. 39 సంవత్సరముల ఆరు నెలల వయస్సు నుండి 55 సంవత్సరముల ఆరు నెలల వరకు గురు మహర్దశ కావున కనక పుష్యరాగమును బంగారములో చూపుడు వేలుకు ధరించడం శ్రేయస్కరం.

55 సంవత్సరముల ఆరు నెలల వయస్సు నుంచి 74 సంవత్సరములు ఆరు నెలల వరకు శని మహర్దశ కావున నీలమును వెండిలో మధ్య వేలుకు ధరించగలరు. 74 సం.లు ఆరు నెలల వయస్సు నుండి 91 సం.లు ఆరు నెలల వరకు బుధ మహర్దశ కావున పచ్చను బంగారములో చిటికెన వేలుకు ధరించడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu