Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనూరాధ 3వ పాదములో జన్మించిన జాతకులైతే..?

అనూరాధ 3వ పాదములో జన్మించిన జాతకులైతే..?
FILE
అనూరాధ నక్షత్రం, మూడో పాదములో జన్మించిన జాతకులైతే.. పుట్టిన 9 సంవత్సరముల ఆరు నెలల వరకు శని మహర్దశ కావడంతో నీలమును వెండిలో మధ్య వేలుకు ధరించగలరు.

9 సం.లు ఆరు నెలల వయస్సు నుండి 26 సం.లు 6 నెలల వరకు ఈ జాతకులకు బుధ మహర్దశ కావున పచ్చను బంగారములో చిటికెన వేలుకు ధరించగలరు.

26 సం.లు 6 నెలల వయస్సు నుంచి 33 సం.లు 6 నెలలు వరకు కేతు మహర్దశ కావున వైడూర్యమును వెండిలో పొదిగించుకుని చిటికెన వేలుకు ధరించగలరు.

33 సం.లు 6 నెలలు వయస్సు నుండి 53. సం.లు 6 నెలల వరకు శుక్ర మహర్దశ కావున వజ్రమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించగలరు.

53. సం.లు 6 నెలల వయస్సు నుండి 59. సం.లు 6 నెలల వరకు రవి మహర్దశ కావున కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించగలరు.

59. సం.లు 6 నెలల వయస్సు నుండి 69 సం.ల 6 నెలల వరకు చంద్ర మహర్దశ కావున ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించగలరు.

69 సం.ల 6 నెలల వయస్సు నుండి 76 సం.ల 6 నెలల వరకు కుజ మహర్దశ కావున పగడమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించగలరు.

Share this Story:

Follow Webdunia telugu