Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తలపై కూడిభాగానా పుట్టుమచ్చ ఉంటే... ఏం జరుగుతుందో తెలుసా?

పూర్వకాలం నుండి నేటి వరకు వ్యక్తులను గుర్తించడంలోను వారి స్వరూప స్వభావాలను ఆవిష్కరించడంలోను పుట్టుమచ్చలు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. శరీరంపై ఆయా స్థానాల్లో కనిపించే ఈ పుట్టుమచ్చులు అందాన్ని పెంచడంల

Advertiesment
తలపై కూడిభాగానా పుట్టుమచ్చ ఉంటే... ఏం జరుగుతుందో తెలుసా?
, బుధవారం, 18 జులై 2018 (11:04 IST)
పూర్వకాలం నుండి నేటి వరకు వ్యక్తులను గుర్తించడంలోను వారి స్వరూప స్వభావాలను ఆవిష్కరించడంలోను పుట్టుమచ్చలు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. శరీరంపై ఆయా స్థానాల్లో కనిపించే ఈ పుట్టుమచ్చులు అందాన్ని పెంచడంలోనే కాకుండా అదృష్ట దురదృష్టాలకు సైతం సంకేతంలా పనిచేస్తాయని తెలుస్తోంది. ఈ విషయంలో ఎవరి నమ్మకాలు వారివి.
 
విద్య, వివాహం, సంపద, సౌభాగ్యం, ఆనందం, ఆయుష్షును ప్రతిబింబించే ఈ పుట్టుమచ్చలను ఆధునిక కాలంలోనూ విశ్వసించే వారు లేకపోలేదు. కొన్ని పుట్టుమచ్చలు స్త్రీ పురుషులకు ఒకే ఫలితాన్ని ఇవ్వగా, మరికొన్ని పుట్టుమచ్చలు వేరు ఫలితాలను ఇస్తాయి. రంగు, ఆకారం, పరిమాణం, స్పష్టతను బట్టి అవి కనిపించే స్థానాలను బట్టి పుట్టుమచ్చల ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతోంది.
 
ప్రధానమైన స్థానాల్లోని పుట్టుమచ్చలు ఈ క్రింది ఫలితాలను సూచిస్తున్నాయి. తలపై మాడు భాగానికి కుడి వైపున పుట్టుమచ్చ ఉన్నట్లైతే రాజకీయాలపై అవగాహన కలిగి ఉంటారు. ఏదో ఒఖ పదవిలో కొనసాగుతూ ఉంటారు. మంచి ఆలోచన పరులైన వీరు తెలివిగా ఉబ్బు సంపాదించడమే కాకుండా ముందుచూపుతో ధైర్యంగా వ్యాపారాలు చేస్తుంటారు. అణకువగల భార్య వినయం కలిగిన సంతానంతో వీరి జీవితం సుఖసంతోషాలతో సాగిపోతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బుధవారం (18-07-2018) దినఫలాలు - తలదూర్చి సమస్యలు తెచ్చుకోవద్దు