Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మేషలగ్నకారులు ధరించాల్సిన రత్నాలు

Advertiesment
మేషలగ్నకారులుఆధ్యాత్మికం భవిష్యవాణి మేషరాశి లగ్నాధిపతుడు రత్నాలు
, బుధవారం, 27 ఆగస్టు 2008 (18:50 IST)
మేషరాశి వారికి లగ్నాధిపతి కుజుడు. జాతకచక్ర కేంద్రంలో ఉన్నట్లైతే పగడమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు ప్రేలుకు ధరించుకున్నట్లైతే శుభ ఫలితాలు కలుగుతాయని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు. జాతక చక్రంలో పంచమాధిపతి రవి సంచరించినట్లైతే కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు వేసుకోవాలని రత్నాల శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

ఈ రాశివారి జాతక చక్రంలో భాగ్యాధిపతి గురువు సంచరిస్తున్నట్లైతే కనకపుష్యరాగం చూపుడు వ్రేలుకు ధరించినా మంచి ఫలితాలు కలుగుతుందని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు. అలాగే మేషలగ్నము వారికి శుక్రుడు రెండో అధిపతి అయినట్లైతే వజ్రమును ధరించరాదని, నీలం, జాతిపచ్చ రత్నాలను ధరించరాదని రత్నశాస్త్రకారులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu