Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆరుద్ర రెండోపాదం: జన్మకారుల రత్నధారణ

Advertiesment
ఆధ్యాత్మికం భవిష్యవాణి రత్నాల శాస్త్రం ఆరుద్ర నక్షత్రం మహర్దశ జన్మకారుల రత్నధారణ శుక్రమహర్దశ రవిమహర్దశ గురుమహర్దశ
, శుక్రవారం, 12 సెప్టెంబరు 2008 (19:19 IST)
ఆరుద్ర నక్షత్రం రెండోపాదంలో జన్మించిన వారికి 13 సంవత్సరాల ఆరునెలల వరకు రాహుమహర్దశ సంచరిస్తుండటంతో... గోమేధికమును వెండిలో పొదిగి మధ్యవ్రేలుకు ధరించవచ్చునని శాస్త్రజ్ఞులు అంటున్నారు.

13 సంవత్సరాల ఆరు నెలల నుండి 29 ఏళ్ళ ఆరు నెలల వరకు గురుమహర్దశ జరగడంతో కనకపుష్యరాగమును, బంగారంతో పొదిగించి చూపుడు వ్రేలుకు ధరించుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

29 సంవత్సరాల ఆరు నెలల నుండి 48 ఏళ్ళ ఆరు నెలల వరకు శనిమహర్దశ ఉండటంతో... నీలమును వెండిలో పొదిగించుకుని మధ్య వ్రేలుకు ధరించుకున్నట్లైతే మంచి ఫలితాలనిస్తాయని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు.

48 ఏళ్ళ ఆరు నెలల నుంచి 65 సంవత్సరాల ఆరు నెలల వరకు బుధమహర్దశ సంచరిస్తుండడంతో... పచ్చ రత్నమును బంగారంలో పొదిగించుకుని చిటికెన వ్రేలుకు ధరించుకున్నట్లైతే శుభదాయకమని రత్నాల శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు.

65 సంవత్సరాల ఆరు నెలల నుంచి 72 సంవత్సరాల ఆరు నెలల వరకు కేతుమహర్దశ సంచరిస్తుండడంతో... వైఢూర్యమును వెండిలో పొదిగించుకుని చిటికెన వ్రేలుకు ధరించుకున్నట్లైతే సత్ఫలితాలనిస్తాయని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు.

72 ఏళ్ళ ఆరు నెలల నుంచి 92 సంవత్సరాల ఆరు నెలల వరకు శుక్రమహర్దశ జరుగుతుండటంతో... వజ్రమును బంగారంలో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించుకున్నట్లైతే అష్టైశ్వర్యాలు దరిచేరుతాయి.

92 సంవత్సరాల ఆరు నెలల నుండి 98 సంవత్సరాల ఆరు నెలల వరకు రవిమహర్దశ ఉండటంతో... కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించుకున్నట్లైతే అనుకున్న కార్యములు సిద్ధిస్తాయని రత్నాల శాస్త్రం పేర్కొంటుంది.

Share this Story:

Follow Webdunia telugu