Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ ఇంట్లో రాత్రంతా కనీసం ఒక్క దీపాన్నైనా వెలిగిస్తున్నారా?

Advertiesment
మీ ఇంట్లో రాత్రంతా కనీసం ఒక్క దీపాన్నైనా వెలిగిస్తున్నారా?
, శనివారం, 23 మార్చి 2013 (16:48 IST)
FILE
మీ ఇంట్లో రాత్రంతా కనీసం ఒక్క దీపాన్నైనా వెలిస్తున్నారా..? లేదా కరెంట్ పొదుపు కోసం అన్నీ లైట్లు ఆర్పేసి నిద్రపోతున్నారా..? అన్నీ లైట్లు ఆర్పడం మంచిది కాదు. ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిల్వ ఉండకపోవడం లేక అది వృద్ధి జరగకపోవడం వంటివి ఎదుర్కొంటుంటే ఇంట్లో రాత్రంతా కనీసం ఒక దీపాన్నైనా వెలగనిస్తూ ఉండాలని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే కాంతి కూడా ఒక రకమైన శక్తే. ఫెంగ్‌షూయ్‌ ప్రకారం దీన్ని యాంగ్‌ శక్తి అంటారు. ఇది చలనం తీసుకువస్తుంది.

అలాగే ఇంట్లో చేపల అక్వేరియం పెట్టుకోవడం సంపద వృద్ధి కావడానికి దోహదం చేస్తుందిట. ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండే చేపలను ఎంచుకొని ఇంట్లో అక్వేరియం ఏర్పాటు చేసుకుంటే సంపద వృద్ధి చెందుతుంది.

అక్వేరియంలో నీటిని శుభ్రంగా ఉంచుతూ, గాలిపోయేలా ఏర్పాటు చేసుకోవాలి. చేపలు అక్వేరియంలో తిరుగుతూ ఉంటే ఆ శక్తి ఇంట్లో సంపద వృద్ధి కావడానికి దోహదం చేస్తుందిట. దీనిని గదిలో నైరుతి దిక్కున ఉంచడం మంచిదని ఫెంగ్‌షుయ్ చెబుతోంది.

Share this Story:

Follow Webdunia telugu