Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ ఇంటి ఆక్వేరియంలో 8 గోల్డ్ ఫిష్‌లు 1 బ్లాక్ ఫిష్ ఉందా?

Advertiesment
మీ ఇంటి ఆక్వేరియంలో 8 గోల్డ్ ఫిష్‌లు 1 బ్లాక్ ఫిష్ ఉందా?
మీ ఇంటి ఆక్వేరియంలో 8 గోల్డ్ ఫిష్‌లు 1 బ్లాక్ ఫిష్ ఉందా? లేనట్లైతే ఈ కథనం చదవండి. అలాగే మీ ఇంటి ఆక్వేరియంలో తొమ్మిది గోల్డ్ ఫిష్‌లు లేదా 8 ఎరుపు ఒక బ్లాక్ ఫిష్‌ ఉందా? లేనట్లైతే వెంటనే మీ ఆక్వేరియంలో వాటిని పెంచండి.

8 రెడ్ ఫిష్‌లలో ఒక బ్లాక్ ఫిష్ ఎందుకని అడుగుతున్నారా.. అయితే ఇంకా చదవండి. ఆక్వేరియంలో ఎనిమిది రెడ్ ఫిష్‌లు ఒక బ్లాక్ ఫిష్ ఉండి.. అది కొద్ది రోజుల్లో చనిపోతే మంచిదే అంటున్నారు ఫెంగ్‌షుయ్ నిపుణులు.

8 రెడ్ ఫిష్‌ల్లో ఒక నలుపు చేప చనిపోతే మీ ఇంట నుండిన దురదృష్టం వెడలిపోయినట్లు భావించాలని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. అయితే ఈ ఆక్వేరియాన్ని వంటగడి, బాత్ రూమ్, బెడ్ రూమ్‌లలో ఉంచకూడదు. అలా ఉంచితే నెగటివ్ ఫలితాలుంటాయని వారు హెచ్చరిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu