Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇన్‌స్టంట్ హైదరాబాదీ స్పాట్ ఇడ్లీ వంటకం.. ఎలా చేయాలి..

Advertiesment
Instant Hyderabadi Spot Idli
Instant Hyderabadi Spot Idli
హైదరాబాద్‌ స్పెషల్ హైదరాబాదీ స్పాట్ ఇడ్లీ వంటకాన్ని బ్రేక్ ఫాస్ట్‌గా టేస్ట్ చేయొచ్చు. ప్రిపరేషన్‌కు 15 నిమిషాలు మాత్రమే పడుతుంది.
 
రెసిపీ:
వెన్న లేదా నెయ్యి-1 చెంచా 
జీలకర్ర - 1 టీస్పూన్
కరివేపాకు- పది రెబ్బలు 
పచ్చి మిర్చి - రెండు
ఉల్లి తరుగు - ఒక కప్పు 
టమోటా తరుగు - ఒక కప్పు  
 
తయారీ..
ముందుగా పావు టీ స్పూన్ పాన్‌పై నెయ్యి వేయాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, టమోటా తరుగు వేసి బాగా వేపాలి. ఉప్పు తగినంత చేర్చాలి. తర్వాత ఈ మసాలా మధ్య ఇడ్లీ పిండిని ఇడ్లీలా పోయాలి. ఆపై మూతపెట్టి 10-12 నిమిషాలు ఉడికించాలి. రెండు వైపులా ఇడ్లీ ఉడికేలా చేయాలి. మరో 4-5 నిమిషాలు ఉడికించాలి. ఆపై కొంచెం నెయ్యి, పొడి వేసి.. ప్లేటులోకి తీసుకోవాలి. అంతే చట్నీతో సర్వ్ చేయాలి.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by PRAGYA (@thisisdelhi)


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రేకప్ బాధ ఎవరిలో ఎక్కువ? అమ్మాయిలోనా? అబ్బాయిలోనా?