Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముఖం మీద మచ్చలు తొలగిపోవాలంటే?

Advertiesment
body care
, సోమవారం, 3 నవంబరు 2014 (15:38 IST)
ఆలివ్ నూనెను ముఖానికి రాసుకుంటే మచ్చలు తగ్గుతాయి. ముఖానికి ఆయిల్ రాశాక లైట్‌గా ఆవిరి పట్టాలి. అప్పుడు రంధ్రాల క్లియర్ అవడంతో పాటు మచ్చలు తగ్గుతాయి. 
 
* గంధం రాసుకుంటే మచ్చలు తగ్గటానికి సహాయపడుతుంది. గంధంలో రోజ్ వాటర్ లేదా పాలు కలిపి పేస్ట్ చేసి మచ్చలు ఉన్న ప్రదేశంలో రాయాలి. ఒక గంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
 
* పాలు లేదా నీటిలో బాదంపప్పులను 12 గంటలు నానబెట్టాలి. ఆ తరవాత నానిన బాదంపప్పుపై తొక్క తీసి మెత్తగా చేయాలి. ఈ మిశ్రమంలో రోజ్ వాటర్ కలిపి మచ్చలు ఉన్న ప్రదేశంలో రాయాలని బ్యూటీషన్లు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu