Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

24 గంటలూ లిప్ స్టిక్ ఉపయోగించవచ్చా?

Advertiesment
24 hours
మీకు బ్యూటీపై ఆసక్తి ఎక్కువా? 24 గంటలూ లిప్ స్టిక్, ఐ లైనర్ వంటివి ఉపయోగిస్తారా? అయితే ఈ కథనం చదవండి. కానీ లిప్ స్టిక్, ఐ లైనర్ వంటి ఇతరత్రా కాస్మటిక్స్‌ను అవసరమైతేనే ఉపయోగించాలని బ్యూటీషన్లు అంటున్నారు. కెమికల్స్ ఎక్కువ గల కాస్మటిక్స్‌ను వాడటం తగ్గిస్తే మంచిది. 
 
మీ చర్మం సెన్సిటివ్ అయితే అందుకు తగిన కాస్మటిక్స్ ఎంచుకోవడం మేలు. మైల్డ్‌గా ఉండే కాస్మటిక్స్ వాడటం చర్మానికి మంచిది. మేకప్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అలాగే రిమూవ్ చేయడంలోనూ శ్రద్ధ చూపాలి. మేకప్ రిమూవర్స్ ఉపయోగించడంతో పాటు కొబ్బరినూనెను కూడా మేకప్ రిమూవర్‌గా వాడొచ్చు.

Share this Story:

Follow Webdunia telugu