టీ కాంగ్రెస్ లిస్ట్ : సబిత - శంకర్రావు సీట్లు గల్లంతు : వీహెచ్‌కు ఓకే!
, సోమవారం, 7 ఏప్రియల్ 2014 (20:09 IST)
కాంగ్రెసు తెలంగాణ శాసనసభ అభ్యర్థుల జాబితాను పార్టీ అధిష్టానం సోమవారం రాత్రి విడుదల చేసింది. 111 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేయగా, ఈ సారి శాసనసభకు హేమాహేమీలను రంగంలోకి దింపుతోంది. చాలా వరకు సిట్టింగ్ శాసనసభ్యులకు టికెట్లను ఖరారు చేసిన ఏఐసీసీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి శంకర్రావుకు మొండిచేయి చూపింది. అలాగే, రాజ్యసభ సభ్యుడు వీహెచ్‌ను అంబర్‌పేట అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దించనుంది. అలాగే, టీఆర్ఎస్ మాజీ ఎంపీ విజయశాంతిని కూడా అసెంబ్లీకే పంపుతోంది. ఈమెను మెదక్ శాసనసభా స్థానం నుంచి పోటీకి దించుతోంది. సనత్‌నగర్ సీటును మర్రి శశిధర్ రెడ్డికే ఖరారు చేయగా, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య జనగామ టిక్కెట్‌ను కేటాయించారు. తెలంగాణలో సీపీఐతో పొత్తు పెట్టుకున్నట్టు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ... ఆ పార్టీకి ఝులక్ ఇచ్చింది. తొలుత 9 సీట్లు కేటాయించేందుకు సమ్మతించిన ఏఐసీసీ ఇపుడు కేవలం 7 సీట్లను మాత్రమే వదిలివేసింది. అలాగే, సిట్టింగ్ సభ్యులందరికీ సీట్లు కేటాయించి, రాజకీయ నేతల వారసులకు మాత్రం టిక్కెట్లు ఇచ్చేందుకు నిరాకరించింది. అలాగే, తెలంగాణ జేఏసీ నేతలకు కూడా కాంగ్రెస్ హైకమాండ్ మొండిచేయి చూపింది. కాగా, తెలంగాణలోని అసెంబ్లీ స్థానాలకు ఆయా నియోజకవర్గాలకు ఎంపిక చేసిన అభ్యర్థుల కొంతమంది పేర్లు. 1.
సిర్పూర్ - ప్రేమ సాగర్ రావు2.
చెన్నూరు - వినోద్3.
బోధన్ - సుదర్శన్ రెడ్డి4.
మంచిర్యాల - అరవింద రెడ్డి5.
కామారెడ్డి - షబ్బీర్ అలీ6.
జగిత్యాల - జీవన్ రెడ్డి7.
అంబర్ పేట - వి.హనుమంతరావు8.
ఖైరతాబాద్ - దానం నాగేందర్9.
యాకుత్ పురా - సదానంద్10.
మెదక్ - విజయశాంతి11.
ఎల్బీనగర్ - సుధీర్ రెడ్డి12.
నిర్మల్ - మహేశ్వర్ రెడ్డి13.
బాల్కొండ - ఎరవతి అనిల్14.
రామగుండం - సలీం పాషా15.
కోరుట్ల - కొమ్మిరెడ్డి రాములు16.
పెద్దపల్లి - భానుప్రసాదరావు17.
ఆసిఫాబాద్ - ఆత్రం సక్కు18.
ఖానాపూర్ - అజ్మీరా హరినాయక్19.
బాన్సువాడ - బాలరాజు20.
నిజామాబాద్ అర్భన్ - మహేష్ గౌడ్ 21.
జూబ్లీహిల్స్ - విష్ణువర్థన్ రెడ్డి22.
సనత్ నగర్ - మర్రి శశిధర్ రెడ్డి23.
మల్కాజ్ గిరి - నందికంటి శ్రీధర్24.
శేరిలింగంపల్లి - భిక్షపతి యాదవ్25.
మలక్ పేట - వి.ఎన్.రెడ్డి26.
బహదూర్ పురా - సయ్యద్ అబ్దుల్ సమీ27.
సిద్ధిపేట - శ్రీనివాస్ గౌడ్28.
కార్వాన్ - రూప్ సింగ్29.
నిజామాబాద్ (రూరల్) - ధర్మపురి శ్రీనివాస్30.
కరీంనగర్ - లక్ష్మీ నర్శింహారావు31.
మంథని - శ్రీధర్ బాబు32.
సిరిసిల్ల - రవీందర్33.
ఆదిలాబాద్ - భార్గవ్ దేశ్ పాండే34.
జుక్కల్ - గంగారాం35.
నారాయణపేట - వి.కృష్ణ36.
ఎల్లారెడ్డి - సురేంద్ర37.
నారాయణఖేడ్ - కృష్ణారెడ్డి38.
పెద్దపల్లి - భానుప్రసాదరావు39.
పటాన్ చెరు - నందీశ్వర్ గౌడ్40.
చొప్పదండి - సుద్దాల దేవయ్య41.
నర్సాపూర్ - సునీతా లక్ష్మారెడ్డి42.
షాద్ నగర్ - ప్రతాప్ రెడ్డి43.
నాగార్జునసాగర్ - జానారెడ్డి44.
ఆసిఫాబాద్ - ఆత్రం సక్కు45.
ఖానాపూర్ - అజ్మీరా హరినాయక్46.
బాన్సువాడ - బాలరాజు47.
నిజామాబాద్ అర్బన్ - మహేష్ గౌడ్48.
ముషీరాబాద్ - వినయ్ కుమార్49.
నాంపల్లి - వినోద్ కుమార్50.
జడ్చర్ల - మల్లురవి51.
మానకొండూరు - ఆరేపల్లి మోహన్52.
జహీరాబాద్ - గీతారెడ్డి53.
కొడంగల్ - విఠల్ రావు54.
నాగర్ కర్నూల్ - దామోదర్ రెడ్డి55.
హుస్నాబాద్ - ప్రవీణ్ రెడ్డి56.
ఆందోల్ - దామోదర రాజనర్సింహ57.
సంగారెడ్డి - జగ్గారెడ్డి58.
అచ్చంపేట - వంశీకృష్ణ59.
హుజుర్ నగర్ - ఉత్తమ్ కుమార్ రెడ్డి60.
వేములవాడ - బొమ్మ వెంకటేశ్వర్లు61.
సిర్పూర్ - ప్రేమ సాగర్ రావు62.
చెన్నూరు - వినోద్63.
బోధన్ - సుదర్శన్ రెడ్డి64.
మంచిర్యాల - అరవింద రెడ్డి65.
కామారెడ్డి - షబ్బీర్ అలీ66.
జగిత్యాల - జీవన్ రెడ్డి67.
నిర్మల్ - మహేశ్వర్ రెడ్డి68.
బాల్కొండ - ఎరవతి అనిల్69.
రామగుండం - సలీం పాషా70.
కోరుట్ల - కొమ్మిరెడ్డి రాములు71.
కల్వకుర్తి - చల్లా వంశీచందర్ రెడ్డి72.
తాండూరు - నారాయణరావు73.
వికారాబాద్ - గడ్డం ప్రసాద్74.
దేవరకద్ర - పవన్ కుమార్