తెలంగాణ 2014 ఎన్నికల్లో పోటీ చేసే 69 మంది తెరాస అభ్యర్థులు వీరే...
, శుక్రవారం, 4 ఏప్రియల్ 2014 (19:02 IST)
2014
ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కెసిఆర్ శుక్రవారం ఉదయం గం.10.30 నిమిషాలకు ముహూర్తం చూసుకుని విడుదల చేశారు. ఈ జాబితాలో మొత్తం 69 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరికి సంబంధించిన వివరాలు ఇవే.* కేసీఆర్ - గజ్వేల్ * టి.హరీశ్‌రావు - సిద్ధిపేట * కేటీఆర్ - సిరిసిల్ల * ఈటెల రాజేందర్ - హుజూరాబాద్ * ఎల్లారెడ్డి - మక్తల్ * మర్రిజనార్ధన్ రెడ్డి - నాగర్ కర్నూలు * గువ్వల బాలరాజు - అచ్చంపేట * బాబూమోహన్ - ఆందోల్ * జైపాల్‌యాదవ్ - కల్వకుర్తి * శ్రీనాథ్ - అలంపూర్ * వి.శ్రీనివాస్‌గౌడ్ - మహబూబ్‌నగర్ * లక్ష్మారెడ్డి - జడ్చర్ల * ఆలే వెంకటేశ్వరరెడ్డి - దేవరకద్ర * కృష్ణమోహన్ - గద్వాల * ఎస్.నిరంజన్‌రెడ్డి - వనపర్తి * జగదీశ్‌రెడ్డి - సూర్యాపేట * వీరేశం - నకిరేకల్ * గొంగిడి సునీత - ఆలేరు * అమరేందర్‌రెడ్డి - మిర్యాలగూడ * శంకరమ్మ - హుజూర్నగర్ * కొండా సురేఖ - వరంగల్ తూర్పు * వినయ్ భాస్కర్ - వరంగల్ పశ్చిమ * సత్యవతిరాథోడ్ - డోర్నకల్ * టి.రాజయ్య - స్టేషన్‌ఘన్‌పూర్ * ఆరూరి రమేశ్ - వర్ధన్నపేట * సుధాకర్‌రావు - పాలకుర్తి * పెద్దిసుదర్శన్‌రెడ్డి - నర్సంపేట * మధుసూదనాచారి - భూపాలపల్లి * ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి - జనగాం * జలగం వెంకట్రావు - కొత్తగూడెం * పిడమర్తి రవి - సత్తుపల్లి * నల్లాల ఓదేలు - చెన్నూరు * కావేటి సమ్మయ్య - సిర్పూర్కాగజ్నగర్ * దివాకర్‌రావు - మంచిర్యాల * లక్ష్మి - ఆసిఫాబాద్ * జోగురామన్న - ఆదిలాబాద్ * శ్రీహరిరావు - నిర్మల్ * రేఖానాయక్- ఖానాపూర్ * షకీల్ - బోధన్ * పోచారం శ్రీనివాస్‌రెడ్డి - బాన్సువాడ * ప్రశాంత్‌రెడ్డి - బాల్కొండ * హన్మంతు షిండే - జుక్కల్ * ఏనుగు రవీందర్‌రెడ్డి - ఎల్లారెడ్డి * గంపగోవర్ధన్ - కామారెడ్డి * జీవన్‌రెడ్డి - ఆర్మూరు * గంగుల కమలాకర్ - కరీంనగర్ * డా.సంజయ్ - జగిత్యాల * కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు - కోరుట్ల * కొప్పుల ఈశ్వర్ - ధర్మపురి * చెన్నమనేని రమేశ్ - వేములవాడ * సోమారపు సత్యనారాయణ - రామగుండం * సతీష్ - హుస్నాబాద్ * పుట్టమధు - మంథని * మనోహర్‌రెడ్డి - పెద్దపల్లి * రసమయి బాలకిషన్ - మానకొండూరు * పద్మాదేవేందర్‌రెడ్డి - మెదక్ * మాణిక్‌రావు - జహీరాబాద్ * చింతా ప్రభాకర్ - సంగారెడ్డి * భూపాల్‌రెడ్డి - నారాయణ్‌ఖేడ్ * సుధీర్‌రెడ్డి - మేడ్చల్ * సామలవెంకట్రెడ్డి - ఇబ్రహీంపట్నం * హరీశ్వర్‌రెడ్డి - పరిగి * కె.ఎస్.రత్నం - చేవెళ్ల * మహేందర్‌రెడ్డి - తాండూరు * ఆనంద్ - వికారాబాద్ * పద్మారావు - సికింద్రాబాద్