Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమీర్ ఖాన్ ఈసికి లేఖ... ఆప్(ఎఎపి)కి నా మద్దతు లేదు...

Advertiesment
ఆప్
, శుక్రవారం, 28 మార్చి 2014 (15:37 IST)
FILE
ఆమ్ ఆద్మీ పార్టీ(ఎఎపి) ఒక్కటే కాదు ఏ ఇతర పార్టీలకు కూడా తాను 2014 ఎన్నికలు సందర్భంగా మద్దతు తెలుపలేదని, అలానే సమర్థించలేదని బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. అంతేకాదు ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఓ లేఖ ద్వారా తెలియజేశారు.

ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ధూమ్ 3 నటుడు తమకు మద్దతు ఇస్తున్నారంటూ తన ఫోటోను ప్రచురించి ప్రచారం చేసుకోవడంపై అమీర్ వెంటనే క్లారిటీ ఇచ్చారు. మొత్తమ్మీద సినీ నటులకు ఈ క్లారిటీల గొడవ ఎన్నికల వేళ ఎక్కువయిపోతున్నట్లుంది.

Share this Story:

Follow Webdunia telugu