మీకోసం సుగర్ఫ్రీ సున్నుండలు
, శుక్రవారం, 21 అక్టోబరు 2011 (18:14 IST)
కావలసినవి:మినప్పప్పు - 1కిలో, సుగర్ ఫ్రీ సుగర్ - 250గ్రా (మెడికల్ షాపులలో దొరుకుతుంది), నెయ్యి - 300గ్రా.తయారి: మినప్పప్పుని లేత బ్రౌన్కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. అవి కొంచెం చల్లారాక గ్రైండ్ చేసి, పొడి చేసుకోవాలి. దానిలో సుగర్ ఫ్రీ పంచదార, నెయ్యి వేసి, బాగా కలిపి లడ్డూలుగా తయారు చేసుకోవాలి. మధుమేహం ఉన్నవారికి ఇది బలవర్థకమైన తీపి పదార్థం.