Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీకోసం సుగర్‌ఫ్రీ సున్నుండలు

Advertiesment
దీపావళి 2011 వంటకాలు
, శుక్రవారం, 21 అక్టోబరు 2011 (18:14 IST)
FILE
కావలసినవి:
మినప్పప్పు - 1కిలో, సుగర్ ఫ్రీ సుగర్ - 250గ్రా (మెడికల్ షాపులలో దొరుకుతుంది), నెయ్యి - 300గ్రా.

తయారి: మినప్పప్పుని లేత బ్రౌన్‌కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. అవి కొంచెం చల్లారాక గ్రైండ్ చేసి, పొడి చేసుకోవాలి. దానిలో సుగర్ ఫ్రీ పంచదార, నెయ్యి వేసి, బాగా కలిపి లడ్డూలుగా తయారు చేసుకోవాలి. మధుమేహం ఉన్నవారికి ఇది బలవర్థకమైన తీపి పదార్థం.

Share this Story:

Follow Webdunia telugu