అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ నేత జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఉపాధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ కమలా హ్యారిస్.. ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో జో బైడెన్ అత్యంత ఎక్కువ వయస్సు కలిగిన అధ్యక్షుడిగా రికార్డు నెలకొల్పారు. ప్రస్తుతం ఆయన జో బైడెన్ వయస్సు 78కాగా.. అంతకుముందు ఈ రికార్డు డొనాల్డ్ ట్రంప్‌కు ఉండేది. 2017లో అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం చేసే సమయంలో ఆయన వయస్సు 70 ఏళ్లు.
జనవరి 20న క్యాపిటల్ భవనంలో నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయడం సంప్రదాయం. కాగా.. వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ భవనంలో ప్రస్తుతం దేశాధ్యక్షులుగా ఎన్నికైన వారంతా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. తొలిసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం స్నేహితుల వద్ద అప్పు తీసుకుని చేయడానికి న్యూయార్క్ వచ్చారు వాషింగ్టన్. అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం జనవరి 20న మాత్రమే జరుగుతోంది. అంతకుముందు మార్చి 4న జరిగేది అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం జరిగేది. 20వ రాజ్యాంగ సవరణ ద్వారా అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం జనవరి 20కి మార్చారు. మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుదాం.
* జార్జి వాషింగ్టన్ 1789లో జరిగిన అత్యల్పంగా 135 పదాలతో ప్రసంగించగా..
1841లో విలియమ్ హెన్రీ 10వేల పదాలతో ప్రసంగించారు.
* అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నెల రోజులకే అనారోగ్యంతో కన్నూమూసిన విలియమ్.
* తొలిసారి 1937లో జనవరి 20న ప్రమాణం చేసిన ఫ్రాంక్లిన్‌డి.రూజ్‌వెల్ట్
* అమెరికా తొలి అధ్యక్షుడు రెండు చోట్ల ప్రమాణం స్వీకారం జార్జి వాషింగ్టన్
* వాషింగ్టన్ ఏప్రిల్ 30న న్యూయార్క్ సిటీలోని ఫెడరల్ హాల్‌లో 1789లో తొలి అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.
2వసారి అధ్యక్షుడిగా 1973 మార్చి 4న ఫిలడెల్ఫియాలోని కాంగ్రెస్ హాల్‌లో ప్రమాణస్వీకారం చేసిన వాషింగ్టన్
* న్యూజెర్సీ ఎవెన్యూ నుంచి క్యాపిటల్ భవనానికి నడుచుకుంటూ వచ్చి ప్రమాణం చేసిన థామస్ జెఫర్సన్
* అమెరికా అధ్యక్షుడిగా 1801 నుంచి 1809 థామస్ జెఫర్సన్ వ్యవహరించారు
* అధ్యక్షుడిగా కెల్విన్ కూలిడ్జ్ ప్రమాణం
* 1925లో తొలిసారిగా రేడియోలో ప్రసారం
* అమెరికా 33వ దేశాధ్యక్షుడిగా హ్యారీ ఎస్. ట్రుమన్ జనవరి 20న ప్రమాణం
* లిండన్ బి. జాన్సన్ ఒక్కరే విమానంలో ప్రమాణం చేశారు
* జాన్ ఎఫ్. కెన్నడీ అమెరికా అధ్యక్షుడిగా 1961లో ఎన్నిక
* జాన్ ఎఫ్. కెన్నడీ 1963 నవంబర్ 22న ఆయన హత్య
* ఉపాధ్యక్షుడిగా ఉన్న లిండన్ బి. జాన్సన్.. కెన్నడీ పార్థీవదేహాన్ని చూసేందుకు వెళ్తూ..
విమానంలో బయలుదేరి అందులోనే అధ్యక్షుడిగా ప్రమాణం
* బిల్ క్లింటన్ 1997 జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక
* క్లింటన్ ప్రమాణ స్వీకారం తొలిసారిగా వెబ్ ఆధారంగా ప్రత్యక్షప్రసారం
* రెండు సార్లు అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించిన బరాక్ ఒబామా
* నాలుగు సార్లు ప్రమాణ స్వీకారం చేసిన బరాక్ ఒబామా (2009 జనవరి 20) తొలిసారి ప్రమాణం
ఒబామా ప్రమాణంలో ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్ కొన్ని తప్పులు.. మళ్లీ ప్రమాణం చేసిన ఒబామా
* ఒబామా రెండోసారి అధ్యక్షుడిగా 2013లో ఎన్నిక
ఆదివారం రావడంతో కార్యక్రమాన్ని 21కి మార్పు.. కానీ, 20న ఆఫీస్‌లో అధికారుల సమక్షంలో ఒబామా అధ్యక్షుడిగా ప్రమాణం
* ఒబామా 21న ప్రజల ముందు మరోసారి ప్రమాణం.