Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2వ తరగతి మైనర్ బాలికపై 18 ఏళ్ల వాలంటీర్ అత్యాచారం

Advertiesment
rape
, శుక్రవారం, 3 జూన్ 2022 (12:56 IST)
ఏపీలో వాలంటీర్ సేవల సంగతిని పక్కనబెడితే .. వారు మహిళలపై వేధింపులు పాల్పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా 18 ఏళ్ల వాలంటీర్ 2వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ ఘటన గురించి తెలియగానే… స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక బంధువులు. దీంతో విచారణ చేపట్టిన చోడవరం పోలీసులు  నిందితుడిని అదుపులో తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : హోం మంత్రి అమిత్ షా