అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసిన అతికొద్ది సమయంలోనే టీమ్ ఇండియాకు నాయకత్వ బాధ్యతలు చేపట్టిన క్రికెటర్లలోమహేంద్ర సింగ్ ఒకరు. కేవలం ఒకే ఒక సుడిగాలి ఇన్నింగ్స్‌తో తన కెరీర్‌నే మార్చుకున్న ఈ క్రికెటర్.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ కెప్టెన్‌గా కూడా ప్రశంసలు అందుకుంటున్నాడు.
పూర్తి పేరు.. మహేంద్ర సింగ్ ధోనీ అలియాస్ ఎంఎంధోనీ అలియాస్ మహి.
పుట్టిన తేదీ.. 1981, జులై 7.
పుట్టిన స్థలం.. రాంచీ.
ప్రధాన జట్లు.. భారత్, ఆసియా లెవెన్, బీహార్, చెన్నయ్ సూపర్ కింగ్స్, జార్ఖండ్.
బ్యాటింగ్ స్టైల్.. కుడిచేతి వాటం.
బౌలింగ్ స్టైల్.. రైట్ ఆర్మ్ మీడియం.
ఫీల్డింగ్ పొషిజన్.. వికెట్ కీపర్.
మొత్తం ఆడిన టెస్టులు.. 37.
ఆడిన ఇన్నింగ్స్.. 59.
చేసిన పరుగులు 1962.
అత్యుత్తమ స్కోరు 148.
మొత్తం వన్డేలు.. 146.
మొత్తం పరుగులు 4703.
అత్యధిక స్కోరు 183 నాటౌట్.