Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాదీ అమ్మాయి ఇంటికొచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానంది: రాహుల్ ద్రవిడ్

క్రికెటర్లకు ఫ్యాన్స్ మధ్య ఎంత క్రేజుంటుందో అందరికీ బాగా తెలుసు. ఇంకా స్టార్ క్రికెటర్లకైతే ఆ క్రేజ్ ఏ స్థాయికి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ఓ అభిమాని భారత దిగ్గజ బ్యాట్స్‌మన్ రాహుల

Advertiesment
Watch: When Rahul Dravid was shocked by a female fan
, శుక్రవారం, 15 జులై 2016 (12:38 IST)
క్రికెటర్లకు ఫ్యాన్స్ మధ్య ఎంత క్రేజుంటుందో అందరికీ బాగా తెలుసు. ఇంకా స్టార్ క్రికెటర్లకైతే ఆ క్రేజ్ ఏ స్థాయికి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ఓ అభిమాని భారత దిగ్గజ బ్యాట్స్‌మన్ రాహుల్ ద్రవిడ్‌కు ఏర్పడింది. విదేశాల్లో టూర్ ముగించుకుని ఇంటికొచ్చిన రాహుల్ ద్రవిడ్‌కు ఓ అభిమాని షాకిచ్చింది. సుదీర్ఘ ప్రయాణం అనంతరం విదేశీ పర్యటనను ముగించుకుని ఇంటికొచ్చాడు. 
 
అలా ఇంటికొచ్చిన ఆ ఫ్యాన్ తనను వివాహం చేసుకుంటానని చెప్పినట్లు రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. గంట నుంచి వేచి చూసిన ఆమెకు తమ అమ్మానాన్నలు కాఫీ ఇచ్చి మర్యాద చేశారని.. తానెళ్లి ఆమెకు ఆటోగ్రాఫ్‌ ఇచ్చి ఫొటో దిగాను. ఎలా ఉన్నావని అడిగి.. హైదరాబాద్‌ నుంచి వచ్చావా అని పొగిడానన్నాడు. అయితే ఇకపై మీ ఇంట్లోనే ఉంటానని.. తిరిగి వెళ్ళనని చెప్పింది. కానీ అది సాధ్యం కాదని చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డానని ద్రవిడ్ వెల్లడించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మా క్రికెటర్లు వేస్ట్.. ఒక్కరిలో కూడా అంతర్జాతీయ ప్రమాణాలు లేవు : అఫ్రిది సంచల వ్యాఖ్యలు