Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐసీసీ వన్డే ప్రపంచకప్- థీమ్ సాంగ్‌ రిలీజ్ - నెట్టింట వైరల్

World Cup 2023 official song
, బుధవారం, 20 సెప్టెంబరు 2023 (23:01 IST)
World Cup 2023 official song
ఐసీసీ వన్డే ప్రపంచకప్ క్రికెట్ పోటీలు అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ మెగా ఈవెంట్ కోసం ప్రపంచ క్రికెట్ అభిమానులు సిద్ధంగా ఉన్నారు. తాజాగా ఈ వన్డే ప్రపంచ కప్ పోటీ టోర్నీకి థీమ్ సాంగ్‌ను ఐసీసీ సోషల్ మీడియా వేదికగా ప్రచురించింది. 
 
ఈ పాటలో పాలివుడ్ ప్రముఖ నటుడు రణవీర్ సింగ్ నటించారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఈ థీమ్ పాటకు 'దిల్ జాష్న్ పోలే' అని పేరు పెట్టింది. ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు ప్రీతమ్ సంగీతాన్ని అందించారు. స్లోక్ లాల్, సావేరి వర్మ తదితరులు రాశారు. ఐసిసి యూట్యూబ్ పేజీలో ఈ పాటను పోస్టు చేశారు. ఇది అభిమానుల ఆదరణ పొంది వైరల్‌గా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గృహ హింస కేసు: మహ్మద్ షమీతో పాటు సోదరునికీ బెయిల్