బాల్ ట్యాంపరింగ్ వివాదం.. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ అసాధ్యమేనా? (Video)
ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కెరీర్ ముగిసినట్టేనని ఆసీస్ మీడియా సంస్థలు కోడైకూస్తున్నాయి. బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డ ఈ ఇద్దరిపై ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెట్ బోర