Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆమ్రపాలితో వివాదం.. సుప్రీం జోక్యం చేసుకోవాలి- ధోనీ అభ్యర్థన

Advertiesment
Dhoni
, మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (20:27 IST)
టీమిండియా మాజీ క్రికెట‌ర్‌ మహేంద్ర సింగ్ ధోనీ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. 2009-2016 మధ్యలో ఆమ్రపాలి కన్‌స్ట్రక్షన్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన ధోని.. తనకు రావాల్సిన రూ.40కోట్ల పారితోషికం మొత్తాన్ని సదరు కంపెనీ ఎగ్గొట్టిందని గతంలో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 
 
తాజాగా ఆ సంస్థ‌తో నెల‌కొన్న వివాదంలో మధ్యవర్తిత్వ ప్రక్రియలో జోక్యం చేసుకోవాలని కోర్టును అభ్య‌ర్థించాడు. ఈ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన అత్యున్న‌త న్యాయ‌స్థానం దీనిపై మే 6న విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపింది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరోయిన్‌గా మారనున్న సచిన్ కుమార్తె.. వారు తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనా?