Publish Date: Sat, 05 Nov 2022 (14:04 IST)
Updated Date: Sat, 05 Nov 2022 (14:06 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 66.04 లక్షలు దాటింది. వివిధ దేశాలకు చెందిన 6,604,187 మంది కరోనా వైరస్ కారణంగా మరణించారు.
ప్రపంచవ్యాప్తంగా 637,238,754 మంది కరోనా బారిన పడ్డారు. 616,646,743 మంది కోలుకున్నారు. మరో 36,231 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.