వంటింటి జాగ్రత్తలు మీ కోసం.....
, సోమవారం, 18 జూన్ 2012 (16:45 IST)
వంటగది కిటికీలకు కర్టెన్స్ వేయకూడదు. గ్యాస్‌స్టవ్ పిల్లలకు అందకుండా ఎత్తుప్రదేశంలో అమర్చుకోవాలి. కర్టెన్స్ వద్ద చెక్కవస్తువులకు దగ్గరహా వుండకూడదు. గ్యాస్ సిలండర్ పిల్లలు తాకని చోట వుంచాలి. కూరగాయలు కోసిన వెంటనే చాకులను అల్మారాల్లో పెట్టేయాలి. స్త్రీలు వంట సమయాల్లా కాటన్ దుస్తులు ధరించాలి. పొయ్యిమీద నూనె పెట్టినప్పుడు పొంగువస్తే గ్యాస్‌స్టవ్ ఆపి బాణలిని కిందకు దించేయాలి. పొయ్యిమీద బాణలిని దించేటప్పుడు పట్టకారుని ఉపయోగించాలి. గ్యాస్ లీక్ కాకుండా జాగ్రత్తపడాలి. గ్యాస్ వాసన వస్తుంటే తలుపులు, కిటికీలు తెరవాలే తప్ప లైట్ వేయకూడదు. అగ్గిపుల్ల ఆరాకే కిందపడేయాలి.