Publish Date: Sat, 20 Sep 2008 (17:10 IST)
Updated Date: Sat, 20 Sep 2008 (17:10 IST)
బియ్యం, ఛాయ మినప్పప్పు రుబ్బే సమయంలో ఉడికించిన అన్నం కాస్తంత కలిపితే దోసెలు మృదువుగా ఉంటాయి. ఇంకా బియ్యంతో పాటు కొద్దిగా మెంతులు, ఒక స్పూన్ కందిపప్పు కలిపి నానబెడితే దోసెలు క్రిస్పీగా ఉంటాయి.