Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గారెలు కరకరలాడాలంటే ఏం చేయాలి.!?

గారెలు కరకరలాడాలంటే ఏం చేయాలి.!?
, సోమవారం, 2 జులై 2012 (17:35 IST)
FILE
* గారెలు కరకరలాడాలంటే గారెల పిండిలో కొంచెం సేమ్యాను కలపండి

* మినపప్పు ఒక గంటలో నానాలంటే గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టండి.

* పిండి పలుచగా ఉండి వడలు చేయడం కుదరకపోతే, బంగాళాదుంపలకు తురిమి పిండిలో కలపండి. వడలు కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయి.

* పప్పు మాడినట్లుగా వాసన వస్తే దానిని వేరే గిన్నెలోకి మార్చి రెండు తమలపాకులు వేసి ఆపై సన్నని సెగతో ఉడకబెడితే మాడు వాసన పోతుంది.

* పాలు మరిగించేటప్పుడు మీగడ ఎక్కువగా, మందంగా కట్టాలంటే పాలుకాచే గిన్నెమీద, జల్లెడలాగా చిల్లులు వున్న మూతను ఉంచండి.

Share this Story:

Follow Webdunia telugu