Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కూరగాయలు తరిగేటప్పుడు....

కూరగాయలు తరిగేటప్పుడు....
కూరగాయలను తరిగేటప్పుడు చెక్క పలకలను మాత్రమే ఉపయోగించండి. ప్లాస్టిక్ బోర్డులు ఉపయోగించకండి. ఎందుకంటే తరిగే సమయంలో ప్లాస్టిక్ చిన్న చిన్న ముక్కలుగా కూరగాయలతో కలిసి వచ్చే ప్రమాదం ఉంది. ఇది ఆరోగ్యానికి హానికరం కూడా.. కాబట్టి కూరగాయలను తరగటానికి చెక్కపలకలను వాడటం ఆరోగ్యకరం.

Share this Story:

Follow Webdunia telugu