Publish Date: Wed, 16 Jul 2008 (13:37 IST)
Updated Date: Wed, 16 Jul 2008 (13:36 IST)
కాకరకాయలను మధ్యలో చీరి వాటికి ఉప్పు, గోధుమపిండి, పెరుగు కలిపిన మిశ్రమాన్ని పట్టింటి, అరగంట సేపు నానబెట్టాలి. ఆ తరువాత వాటిని తీసి వండితే చేదుతగ్గడమే కాకుండా, కూర రుచిగా ఉంటుంది.