Publish Date: Sat, 11 Aug 2007 (15:05 IST)
Updated Date: Sat, 11 Aug 2007 (15:05 IST)
మిగిలిపోయిన అన్నంలో కాస్త శెనగపిండి, ఉప్పు, కారం, జీలకర్ర, కలిపి మెత్తగా రుబ్బి దోసెల్లాగా వేస్తే చాలా రుచిగా ఉంటాయి. మాంసాహారులైతే అందులో కోడిగ్రుడ్డును కూడా కలుపుకోవచ్చు.