Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హ్యాపీ హోమ్ : వంటగది టిప్స్!

హ్యాపీ హోమ్ : వంటగది టిప్స్!
, సోమవారం, 24 నవంబరు 2014 (18:38 IST)
ప్రమాదాలు ఎక్కువగా జరిగే చోటు వంటగది కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. పేపర్స్, ప్లాస్టిక్స్, బ్యాగ్స్, కర్టెన్స్ వంటివి వంటగదిలో ఉంచకుండా చూసుకోవాలి. 
 
* చిమ్నీలను తరచుగా శుబ్రం చేసుకోవాలి
* సింక్‌లను శుభ్రం చేసే రసాయనాలను పిల్లలకు అందకుండా భద్రపరచాలి. 
* నైఫ్ వంటి పదునైన వస్తువులను పని పూర్తికాగానే చేతికి అందనట్లు పెట్టేయాలి. 
* నూనె డబ్బాను స్టవ్ దగ్గర పెట్టకూడదు. 
* స్టౌవ్ పైన గల గోడకు ఎలాంటి వస్తువులను వేలాడదీయ కూడదు. 
* ఎప్పుడూ నిప్పును ఆర్పే పరికరాన్ని అందుబాటులో ఉంచాలి.

Share this Story:

Follow Webdunia telugu