Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తాలింపు గింజల చిటపటలు...!

Advertiesment
వంటకాలు చిట్కాలు ఆవాలు తాలింపు స్టౌవ్ బాణలి నూనె సీసా పోపు
, సోమవారం, 23 ఫిబ్రవరి 2009 (18:17 IST)
తాలింపులో ఆవాలు వేసినప్పుడు అవి చిటపటలాడుతూ స్టౌవ్ అంతటా పడిపోతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే.. బాణలిలో నూనె వేయకుండానే ఆవాలను వేసి దోరగా వేయించి, కొద్దిగా ఆరిన తరువాత సీసాలో భద్రపరచుకోవాలి. ఆ తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపులో వాటిని వాడినప్పటికీ చిటపటలాడకుండా ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu