"ఆరెంజ్ అండ్ స్వీట్ లైమ్" కూల్ అండ్ టేస్టీ..!
కావలసిన పదార్థాలు :నీరు... ఆరు కప్పులునిమ్మముక్కలు... మూడుఆరెంజ్ ముక్కలు... మూడుపుదీనా కాడలు... నాలుగుపంచదార... సరిపడాతయారీ విధానం :ఒక గాజు జగ్‌లో నీటితోపాటు నిమ్మముక్కల్ని, ఆరెంజ్ ముక్కల్ని, పుదీనా ఆకుల్ని వేసి రిఫ్రిజిరేటర్లో కనీసం రెండున్నర గంటలసేపు ఉంచాలి. దీనిని 6 లేదా 8 గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచితే మరింత రుచిగా ఉంటుంది. దీనికి తగినంత చక్కెర కలుపుకుని ఐస్‌క్యూబ్స్ వేసి తాగితే చాలా రుచిగా ఉంటుంది.