ఫైనాఫిల్ ఫ్లేవర్‌తో "ఎగ్జాటిక్ ఫుటెడ్ చికెన్"
కావలసిన పదార్థాలు :చికెన్ ముక్కలు... అరకేజీసోయాసాస్... రెండు టీస్పూన్లుబ్రాందీ... ఒక కప్పుఫైనాపిల్ జ్యూస్, కార్న్ ఫ్లోర్ కలిపిన మిశ్రమం... తగినంతకాన్డ్ ఫైనాపిల్... 4 రింగ్స్కాన్డ్ చెర్రీస్... పన్నెండుఉప్పు... రుచికి సరిపడేంతచెర్రీస్ లిచ్చిస్.. తగినన్నితయారీ విధానం :చికెన్ ముక్కలను ఒక బౌల్‌లో వేసి, వాటికి ఉప్పు, బ్రాందీ కలిపి మెత్తగా ఉడికించాలి. వీటికి సోయాసాస్, కార్న్‌ఫ్లోర్, ఫైనాపిల్ మిశ్రమం, కాన్డ్ ఫైనాఫిల్, కాన్డ్ చెర్రీస్‌లు వేసి ఉడికించాలి. అది చిక్కగా అయిన తరువాత దించి చెర్రీస్ లిచ్చిస్‌పైన అలంకరించి సర్వ్ చేయాలి.